By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 05:43

హవ్వా.... ౩ నెలల చిన్నారి ఉగ్రవాదా....?

Subscribe to Oneindia Telugu

షాక్ తినొద్దు.. 3 నెలల చిన్నారి ఉగ్రవాది కావడం ఏంటని కోపం తెచ్చుకోవద్దు. అమెరికా ఎంబసీ అధికారులకే మెదడు మోకాళ్లలోకి దిగజారి మూడు నెలల చిన్నారిపై ఉగ్రవాద ముద్ర వేశారు. అంతేకాదు... సరిగ్గా సైగలు చేయడం కూడా రాని ఆ చిన్నారిపై ప్రశ్నల వర్షం కురిపించారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా