By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:58

యుఎస్ ఓపెన్‌లో డెల్‌ పొట్రో చేతిలో ఫెదరర్ ఓటమి

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈసారి సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఐదు సార్లు ఛాంపియన్ అయిన రోజర్‌ ఫెదరర్‌ను అర్జెంటీనా ఆటగాడు జువాన్ మార్టిన్‌ డెల్‌ పొట్రో ఖంగు తినిపించాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా