By : Oneindia Telugu Video Team
Published : July 10, 2017, 06:33

మోడీ దగ్గరకు వచ్చి మరీ మాట్లాడిన ట్రంప్... అది మోడీ క్రేజ్ అంటే

ఇదే విషయాన్ని ఎవరైనా చెబితే.. బడాయి.. అతిశయోక్తి అని కొట్టి పారేయొచ్చు.కానీ.. ఈ విషయానికి సాక్ష్యులుగా జర్నలిస్టులు.. ఫోటోలు ఉండటంతో నమ్మక తప్పనిసరి. ఎందుకంటే.. ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడు తనకు తానుగా భారత ప్రధాని దగ్గరకు రావటం.. మాట్లాడటం అన్నది అనూహ్యమని చెప్పక తప్పదు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా