By: Oneindia Telugu Video Team
Published : June 27, 2017, 02:08

ఉసేన్ బోల్ట్ చివరి పరుగు ఇదేనా?

Subscribe to Oneindia Telugu

జమైకా స్ప్రింట్ స్టార్ ఉసేన్ బోల్ట్ కెరీర్ ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలో బోల్ట్ తన చివరి పరుగుకు సిద్ధమయ్యాడు. తన పరుగుతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను సంపాదించుకున్న బోల్ట్‌ తనకు ఇదే చివరి సీజన్‌ కావొచ్చని చెప్పాడు. వచ్చే సీజన్‌లో కూడా పరుగు కొనసాగిస్తారా? అని అడిగినప్పుడు 'లేదు. కొనసాగించకపోవచ్చు' అని సమాధానమిచ్చాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా