By: Oneindia Telugu Video Team
Published : July 17, 2017, 04:44

కేసీఆర్! నువ్వో బచ్చా.. నీకంత లేదు ..నోరు అదుపులో పెట్టుకో!

Subscribe to Oneindia Telugu

ఆచితూచి మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ ఆగ్రహం వస్తే ఆయన్ను.. ఆయన మాటల్ని ఆపటం అంత తేలికైన ముచ్చట కాదు. ఆ సందర్భంలో రాజకీయ ప్రత్యర్థులపై ఆయన మాటలు తూటాల్లా పేలుతాయి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే ఆయన తీరుకు.. రాజకీయ నేతలు నోరు విప్పేందుకు సైతం జంకుతారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా