By: Oneindia Telugu Video Team
Published : February 13, 2018, 07:09

వాలెంటైన్స్ డే : ఒక్కోక్కరు ఒక్కోలా !

Subscribe to Oneindia Telugu


ఏటా ఫిబ్రవరి 14ను 'ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే)గా జరుపుకుంటారని అందరికీ తెలిసిందే. కొత్తగా ప్రేమలో పడిన యువతీ యువకులు.. ఎప్పుడెప్పుడు తమ ప్రేమను తమ ప్రియుడు లేదా ప్రియురాలికి వ్యక్తం చేద్దామా అని ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక మన దేశంలో అయితే భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిబ్రవరి 14న చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఆ రోజున ఎక్కడ, ఏ పార్కులో ప్రేమికులు జంటగా కనిపించినా అక్కడికక్కడే బలవంతంగా తాళి కట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం గురించి కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ అభిప్రాయాలేంటో తెలుసుకుందాం !

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా