By: Oneindia Telugu Video Team
Published : September 04, 2017, 10:17

బెజవాడ వైసిపిలో రచ్చ, ఇదీ కారణం: రంగంలోకి జగన్,

Subscribe to Oneindia Telugu

బెజవాడ వైసిపిలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. గౌతమ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. వంగవీటి రంగా, రాధాలపై గౌతమ్ చేసిన వ్యాఖ్యలకు వంగవీటి రాధా వర్గం మండిపడింది. వంగవీటి రాధా, రత్నకుమారిల ప్రెస్ మీట్‌కు పోలీసులు నిరాకరించారు. దీంతో వంగవీటి సానుభూతిపరులు నిప్పులు చెరిగారు. భారీస్థాయిలో వంగవీటి అభిమానులు గుమికూడారు. రాధా ఇంటి వద్ద, కార్యాలయం వద్దకు అభిమానులు వచ్చారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా