By: Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:47

జల్లికట్టు ముసుగులో పవన్ దాడి: వెంకయ్య

Subscribe to Oneindia Telugu

జల్లికట్టు ఆటను 2011లో కాంగ్రెస్ పార్టీ నిలిపివేసిందని, కానీ తమ ప్రభుత్వం పార్టీ ఆర్డినెన్స్ ఇచ్చిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. కొంతమంది జల్లికట్టు ముసుగులో బీజేపీ పైన లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. పని లేక కొంతమంది ట్విట్టర్ ముందు కూర్చుంటున్నారని, ఫాలోయింగ్ లేని ట్విట్టర్ పోస్టింగులు వృథా అన్నారు. ప్రధానిని ట్విట్టర్లో లక్షల మంది ఫాలో అవుతున్నారన్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా