By : Oneindia Telugu Video Team
Published : August 05, 2017, 01:45

ఉపరాష్ట్రపతి పోలింగ్ వెంకయ్యనాయుడి గెలుపు ?

అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌డీఏకి తగిన సంఖ్యా బలం ఉన్నందున వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనం కానుంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా