By: Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 05:20

అంతా బౌలర్ల వల్లే కెప్టెన్ కేన్ విలియమ్సన్‌

Subscribe to Oneindia Telugu

న్యూజిలాండ్‌పై విజయం సాధించడంలో ఇంగ్లాండ్ బౌలర్లు సమిష్టిగా రాణించారని న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కార్డిఫ్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 87 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా