By: Oneindia Telugu Video Team
Published : June 05, 2017, 12:55

ఏం దర్జా సామీ

Subscribe to Oneindia Telugu

ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌ వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన రుణ ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఎడ్జిబాస్టన్ స్టేడియంలోని వీఐపీ స్టాండ్‌లో కూర్చుని దర్జాగా ఈ మ్యాచ్‌ని వీక్షించాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా