By: Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:41

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Subscribe to Oneindia Telugu

తిరుమల శ్రీవారిని పులువురు ప్రజాప్రతినిధులు దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు...టీడీపీ ఎం.పి రాయపాటి సాంబశివరావు, ఎం.ఎల్.సి మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు వైకాపా ఎం.ఎల్.సి గోవిందరెడ్డిలు శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మ్రొక్కుకొని అనంతరం ఆనందనిలయంలోని శ్రీవారి దివ్యమంగళ స్వరూపాని దర్శించుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా