By: Oneindia Telugu Video Team
Published : March 06, 2017, 05:34

విరాట్ రిటైర్మెంట్ నేడే

Subscribe to Oneindia Telugu

దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత నావిక దళానికి అపూర్వమైన సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ ఇక విశ్రాంతి తీసుకోనుంది. సోమవారం ముంబైలో జరిగే విరమణ కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు నావికదళ అధికారులు వీడ్కోలు చెప్పనున్నారు. నేవీ నుంచి పదవీ విరమణ పొందుతున్న రెండో నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌. ఇప్పటికే ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను నావికాదళం నుంచి ఉపసంహరించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా