• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 01, 2020, 06:30
    Duration : 02:39

    ఆకాశం లో అద్భుతం.. ఆకట్టుకుంటున్న "డబుల్ రెయిన్ బో" !

    ఇంద్రధనుస్సు చూడడానికి ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తాయి.మనం చాలా ఇంద్ర ధనుస్సు లను చూసి ఉంటాం.. కానీ రెండు ఇంద్రధనుస్సులు ఒకేసారి పక్క పక్కనే ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా ? ఇలాంటి అందమైన అద్భుత ఘటన నిన్న లండన్ లో చోటుచేసుకుంది. కరోనా కారణాంగా ఇబ్బందులు పడుతున్న వేళ ఈ డబల్ రెయిన్ బో లండన్ వాసుల మనసులను కాస్త ప్రకృతి వైపుకి మళ్లించింది. కరోనా తో పోరాటం చేస్తున్న వాళ్లకు అండగా నిలుస్తున్న హెల్త్ వర్కర్స్ కోసం ప్రతి రోజు రాత్రి 8 గంటలకు చప్పట్లు కొడుతూ వాళ్ళకి సంఘీభావం తెలుపుతారు లండన్ వాసులు, అయితే సరిగ్గా చప్పట్లు కొట్టే సమయానికి ముందు వర్షం పలకరించి ముఖం చాటేసిన వెంటనే..ఇలా రెండు ఇంద్రధనుస్సులు పక్క పక్కనే వున్న అద్భుత దృశ్యం ఆకాశం లో ఆవిష్కృతమైంది. మరి లండన్ వాసులు ఊరుకుంటారా ? ఇంతటి అద్భుతాన్ని తమ కెమెరాలలో వీడియొలు , ఫోటోలు తీసి బంధించారు..
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా