• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 04, 2019, 12:10
    Duration : 01:07

    ఫన్ టైం.. రోహిత్‌ కుమార్తెతో ధావన్‌!

    ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ జోడిలలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు ముందుంటారు. ఇద్దరూ మైందనంలో పోటీపడుతూ బౌండరీలు, సిక్సులు బాదుతుంటారు. టాప్ బౌలర్లు కూడా వీరి బ్యాటింగ్ ముందు తేలిపోవాల్సిందే. ఈ జోడి బ్యాటింగ్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా