By: Oneindia Telugu Video Team
Published : June 22, 2017, 06:42

కోహ్లీ కుంబ్లే ల మధ్య అనుష్క ..?

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య గత ఆరు నెలలుగా మాటలు లేవని తెలిసి బీసీసీఐ కూడా షాక్‌కు గురైంది. బీసీసీఐ వర్గాల ప్రకారం.. డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా