By: Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 05:36

అనుష్క ముందు ఏడ్చిన కోహ్లీ... ఎందుకు?

Subscribe to Oneindia Telugu

గత కొన్నేళ్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో చెట్టాప‌ట్టాలేసుకొని తిర‌గ‌డం మనకు తెలిసిందే. అయితే అనుష్కతో తన బంధాన్ని మాత్రం కోహ్లీ ఇప్పటివరకు బయటకు చెప్పలేదు.టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లిలో అనుష్కతో కలిసి కోహ్లీ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఆ తర్వాత వీరిద్దరూ పూర్తిగా ప్రేమలో మునిగిపోయారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.అయితే అనుష్కతో తన పెళ్లి వార్తను ఖండించిన కోహ్లీ వీరిద్దరి ప్రేమాయణంపై మాత్రం నోరు మెదపలేదు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా