By: Oneindia Telugu Video Team
Published : August 03, 2017, 05:20

విరాట్ కోహ్లీ స్పెషల్ మెసేజ్‌ టూ బోల్ట్‌

Subscribe to Oneindia Telugu

ఆఖరి పరుగుకి సిద్ధమైన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ మెసేజ్‌ని పంపించాడు. శుక్రవారం లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న జమైకా చిరతు ఉసేన్ బోల్ట్‌కు ఇదే చివరి పరుగు కానుంది. ఈ నేపథ్యంలో ఉసేన్ బోల్ట్ చివరి పరుగు కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లెజెండరీ స్ప్రింటర్‌కు ప్రత్యేకమైన మెసేజ్‌ని పంపుతూ ఓ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. '

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా