By: Oneindia Telugu Video Team
Published : October 05, 2017, 12:07

'కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు -సౌరవ్ గంగూలీ

Subscribe to Oneindia Telugu

'భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అవుతాడు' ఈ మాట అన్నది ఎవరో తెలుసా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఆసీస్‌తో ఐదు వన్డేల సిరిస్‌ని 4-1తో చేజిక్కించుకున్న భారత్ వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడాడు. 'భారత్ తరఫున గొప్ప కెప్టెన్ అయ్యే నైపుణ్యం విరాట్ కోహ్లీ‌లో మెండుగా ఉంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా