By: Oneindia Telugu Video Team
Published : June 22, 2017, 03:08

కోహ్లీ ... నోరు తెరిచి జరిగిందేంటో చెప్పు

Subscribe to Oneindia Telugu

భారత క్రికెట్‌లో మరో ఆసక్తికర పరిణామం. ప్రధాన కోచ్‌ పదవికి అనిల్‌ కుంబ్లే రాజీనామా చేయడంలో కొత్త గురువు ఎవరని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే ఈ నేపధ్యం లో భారత జట్టుకు కోచ్ గా అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తరువాత కెప్టెన్ కోహ్లీపై పలువురు సీనియర్లు విరుచుకుపడుతున్నారు. జట్టును చక్కగా నడిపిస్తున్న కుంబ్లే తప్పుకోవడం వెనుక కోహ్లీ కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో గవాస్కర్ స్పందించారు. "కోహ్లీకి నా సలహా ఏంటంటే, పరిస్థితి సద్దుమణిగేలా ఓ ప్రకటన విడుదల చేయాలి. ముందు కోహ్లీ మాట్లాడాలి" అని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా