By: Oneindia Telugu Video Team
Published : August 03, 2017, 02:00

సచిన్ ద్రవిడ్, లక్ష్మణ్‌ల స్థాయి కోహ్లీ కి లేదు

Subscribe to Oneindia Telugu

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కంటే దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌‌లే గొప్ప బ్యాట్స్‌మెన్‌లు అని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ యూసఫ్‌ అభిప్రాయప డ్డాడు.గతంతో పోల్చితే ప్రస్తుత క్రికెట్‌లో నాణ్యత కొరవడిందని యూసఫ్ చెప్పాడు.జియో సూపర్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో యూసఫ్ మాట్లాడాడు. విరాట్ కోహ్లీ మంచి బ్యాట్స్‌మెన్ అని అతడి ఆటను చూసేందుకు ఇష్టపడతానని చెప్పాడు. కానీ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌ల స్థాయి అతడిది కాదని చెప్పుకొచ్చాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా