By: Oneindia Telugu Video Team
Published : February 14, 2017, 03:52

ధోనిని దాటాడా??

Subscribe to Oneindia Telugu

ఇండియా కెప్టెన్ గా ధోని ఎనలేని రికార్డులతో పాటు అంతులేని అభిమానులని కూడా సొంతం చేసుకున్నాడు. తన రిటైర్మెంట్ నిర్ణయంతో భాదపడని వాడు లేడు. అయితే ఇండియా క్రికెట్ ఫాన్స్ ఆ భాదని మరచిపోయేలా, ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తున్నాడు నయా కెప్టెన్ కోహ్లి.. అయితే టెస్టుల్లో ధోని అజేయంగా ఏడు సిరీస్ లలో విజయం సాధించగా, ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు సిరీస్ తో కోహ్లి, ధోని సాధించిన టెస్ట్ సిరీస్ ల రికార్డు ను దాటేసాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా