• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 01, 2018, 09:53
    Duration : 01:35

    విరాట్‌ కోహ్లీని సవాల్‌ చేయండి అంటున్న మైకేల్‌ వాన్‌

    మరో కొద్ది గంటల్లో ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మొత్తం కోహ్లీనే టార్గెట్‌గా ఆడాలని పలువురు సూచనలిస్తున్నారు. ప్రస్తుతమున్న బ్యాట్స్‌మెన్‌లో అనుభవం రీత్యా.. ప్రతిభానుగుణంగా కోహ్లీనే బాగా రాణించగలడని అతణ్ని కట్టడి చేస్తే పరుగులను అదుపు చేయవచ్చని భావిస్తున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా