• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 31, 2018, 07:38
    Duration : 01:40

    అరుదైన రికార్డు కి విరాట్ కోహ్లీ సిద్ధం

    సుదీర్ఘ పర్యటన నిమిత్తం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం లభించింది. ఇంతకీ ఏంటా అరుదైన రికార్డు. ఐసీసీ టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం చేరుకునే అవకాశం.
    ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 903 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 929 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్ పాల్పడిన ఉదంతంలో స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా