By: Oneindia Telugu Video Team
Published : May 30, 2017, 03:10

కుంబ్లేపై కోహ్లీ అసంతృప్తి

Subscribe to Oneindia Telugu

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేపై జట్టు సభ్యుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. కుంబ్లేపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరి కొందరు సీనియర్ ప్లేయర్లు గుర్రుగా ఉన్నారట. ఈ విషయాన్ని కోహ్లీకి అత్యంత దగ్గరైన ఓ వ్యక్తి తెలిపాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా