By : Oneindia Telugu Video Team
Published : December 01, 2020, 05:00
Duration : 03:54
03:54
ఐపీఎల్ చూసి ఆటగాళ్లను తీసుకుంటున్నప్పుడు.. కెప్టెన్ను కూడా అలానే ఎంచుకోవాలి!
కరోనా బ్రేక్ అనంతరం ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్ క్రికెట్ జట్టు.. పేలవ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. సూపర్ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటికైతే టీమిండియా ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. అన్ని విభా గాల్లోనూ విఫలమై వరుసగా రెండు పరాజయాలతో మరో మ్యాచ్ ఉండ గానే సిరీస్ను కోల్పోయింది.