By: Oneindia Telugu Video Team
Published : June 22, 2017, 12:25

ఇంత చేసింది కోహ్లీ... రవిశాస్త్రి కోసమా ?

Subscribe to Oneindia Telugu

టీమిండియా కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ కోసం బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించనుంది. కొత్త కోచ్‌ పదవి ఎంపికపై బోర్డు ఇంకా ఏం తేల్చుకోని నేపథ్యంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం ఇంకో రెండు వారాల పాటు పదవిలో కొనసాగాలని, వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాలని బోర్డు కుంబ్లేను కోరింది.టీమిండియా కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకోవడంతో ఆ స్థానంలో టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిని నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా