By: Oneindia Telugu Video Team
Published : June 14, 2017, 04:42

పాకిస్థాన్ పిజ్జా హ‌ట్‌లో ప‌నిచేస్తున్న‌ కోహ్లీ

Subscribe to Oneindia Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే 'కోహ్లీ పాకిస్తాన్‌లో ఉన్నాడంటూ' సోషల్ మీడియాలో కలకలం రేగింది. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఓ వ్యక్తి అచ్చం కోహ్లీని పోలి ఉండటంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అయింది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా