• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : March 04, 2021, 05:20
    Duration : 01:55

    రొటేషన్‌ విధానం మంచిదే.. ఏడాది అంతా మ్యాచ్‌లు ఆడటం కష్టం!!

    కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్‌ అంతా బయో బబుల్‌ వాతావరణంలో నడుస్తున్న ప్రస్తుత సమయంలో ఆటగాళ్లకు రొటేషన్‌ విధానం ఉత్తమ మార్గమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కఠినమైన బయో బబుల్‌లో ఉండడం వల్ల ఆటగాళ్లకు విసుగు రావొచ్చు, ఉత్సాహం కోల్పోయే అవకాశం ఉందని.. ఏ ఫార్మాట్లోనైనా రొటేషన్‌ విధానం మంచిదే అని పేర్కొన్నాడు. ప్రస్తుత భారత పర్యటనలో రొటేషన్‌ విధానాన్ని అనుసరిస్తున్న ఇంగ్లండ్.. కెవిన్‌ పీటర్సన్‌ వంటి మాజీలనుంచి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. కోహ్లీ మాత్రం రొటేషన్‌ విధానంకు మద్దతుగా ఉన్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా