• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 04, 2020, 04:50
    Duration : 02:12

    నటరాజన్‌ను జట్టులోకి తీసుకున్నందుకు నన్ను తిట్టారు!

    తమిళనాడు ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్‌ టి.నటరాజన్‌ భారత జట్టుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. స్పోర్ట్స్ చర్చ కార్యక్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ బదులిస్తూ నటరాజన్‌ను ఎంపిక చేసిన తీరును గుర్తు చేసుకున్నాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా