By: Oneindia Telugu Video Team
Published : July 19, 2017, 05:38

కోచ్ కాకుండా కోహ్లీ నే అడ్డుకున్నాడా? చెప్పను బ్రదర్

Subscribe to Oneindia Telugu

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ ఎంపికకు సంబంధించి ఏం అడిగినా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ నోరు విప్పట్లేదు. రవిశాస్త్రితో పాటు సెహ్వాగ్ కూడా ఇంటర్వ్యూకు హాజరైన సంగతి తెలిసిందే. కోచ్ ఎంపిక కమిటీ మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీని సంప్రదించి రవిశాస్త్రిని ఎంపిక చేసింది.ఈ నేపథ్యంలో ఏ విషయంపైనైనా నేరుగా స్పందించే సెహ్వాగ్.. కోచ్ ఇంటర్వ్యూ గురించి ప్రశ్నిస్తే మాత్రం దాటవేస్తున్నాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా