By: Oneindia Telugu Video Team
Published : August 05, 2017, 12:32

సెహ్వాగ్‌ సీక్రెట్ బ్యాటింగ్‌ పాట్నర్

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్‌ను ఆస్వాదించడంలో సెహ్వాగ్ స్టైలే వేరు. ఆడతూ, పాడుతూ ఎంతో చలాకీగా బ్యాటింగ్‌ చేస్తాడు. అం తేకాదు ఎంతో మంది సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్ ని ఇష్టపడతారు. ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా కుడా తీసుకుంటారు. ఐతే అలంటి సెహ్వాగ్ కి ఎనర్జీ ఇచ్చేది ఎవరో సెహ్వాగ్ చెప్పాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా