By: Oneindia Telugu Video Team
Published : October 04, 2017, 01:57

ఆస్ట్రేలియా క్రికెటర్ల పై... సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..!

Subscribe to Oneindia Telugu

ఆస్ట్రేలియా క్రికెటర్లపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు... మాటలతో కవ్విస్తూ, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు... కానీ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు మాత్రం స్లెడ్జింగ్ జోలికి పోవడం లేదని సెహ్వాగ్ చెప్పుకోచాడు. అయితే ముఖ్యంగా కోహ్లీసేనతో ఆసీస్ క్రికెటర్లు మాటల యుద్ధానికి దిగడం లేదు... ఇందుక గల కారణాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విశ్లేషించాడు..

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా