By: Oneindia Telugu Video Team
Published : August 14, 2017, 12:08

వీరేంద్ర సెహ్వాగ్ పై నెటిజెన్స్ ఆగ్రహం.....

Subscribe to Oneindia Telugu


వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో ఏంతో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. సందర్భాన్ని బట్టి ట్వీట్స్ చేసే వీరూ ని ఏంతో మంది ఫాలో అవుతుంటారు కూడా. వీరూ నుంచి ట్వీట్ వచ్చిందంటే ట్విట్టర్ మోత మోగాల్సిందే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అయితే ఓ ట్వీట్ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో సెహ్వాగ్ నెటిజెన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా