By : Oneindia Telugu Video Team
Published : March 01, 2017, 05:50

ఈ ట్విట్స్ మేం చెయ్యలేదు...

తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, ఆనాటి కార్గిల్ యుద్ధం చంపిందని ఢిల్లీ విద్యార్ధిని గుర్‌మెహర్ కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెను చర్చనీయాంశమైంది. గుర్‌మెహర్ చేసిన ట్వీట్‌పై సోమవారం టీమిండియా మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ కాస్తంత వెటకారంగా స్పందించగా, తాజాగా ప్రముఖ రెజ్లర్ యోగశ్వర్ దత్ తనదైన శైలిలో స్పందించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా