By: Oneindia Telugu Video Team
Published : October 21, 2017, 11:36

బంగ్లాతో మ్యాచ్?: ABకి సారీ చెప్పిన సెహ్వాగ్

Subscribe to Oneindia Telugu

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సారీ చెప్పాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగు నెలల విరామం తర్వాత తొలిసారి బరిలోకి దిగిన డివిలియర్స్ 15 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో 104 బంతుల్లో 176 పరుగులు సాధించాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా