By: Oneindia Telugu Video Team
Published : August 05, 2017, 05:06

ఎంపీ కవిత కు సెహ్వాగ్ ప్రశంసలు...

Subscribe to Oneindia Telugu

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌వితపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. సోమవారం రాఖీ పండుగని పురస్కరించుకుని రాఖీతో పాటు హెల్మెట్ కూడా బహుమతిగా ఇవ్వాలని ఎంపీ కవిత 'సిస్ట‌ర్స్ ఫ‌ర్ చేంజ్' అనే ప్రచారాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఎంపీ కవిత చేపట్టిన ఈ ప్రచారానికి ముగ్ధుడైన సెహ్వాగ్ ఆమెపై ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించాడు. ఎంపీ క‌విత చేప‌ట్టిన కార్య‌క్ర‌మం ఓ మంచి ప్ర‌య‌త్న‌మ‌ని సెహ్వాగ్ అన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా