• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 12, 2020, 07:10
    Duration : 02:05

    విశాఖ రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్!

    మనదేశానికి చెందిన పలు బీచ్‌లు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. దేశంలోని 8 బీచ్‌లకు ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్తిఫికేషన్ లభించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. కాగా, ఇందులో విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కూడా ఉండటం విశేషం.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా