• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 09, 2020, 07:10
    Duration : 01:46

    గ్యాస్ లీక్ ఘటనలో.. బిడ్డను పోగొట్టుకున్న ఈ తల్లి ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు !

    విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంతో పదిమంది స్థానికులు చనిపోయారు. అలాగే కొన్ని మూగజీవాలు, పక్షులు చనిపోయాయి. పరిశ్రమ చుట్టుపక్కల వందలాదిమంది అస్వస్థతకు గురికాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఓ బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఆవేదన చెందింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా