By: Oneindia Telugu Video Team
Published : February 18, 2017, 03:28

విలువలేని అసెంబ్లీ... వాగ్వాదాల డీ.ఎం.కే..

Subscribe to Oneindia Telugu

అసలు డీ.ఎం.కే. ఏమ్మేల్యే లకి ఏమైంది.. తాము ఒక విలువగల స్థానమైన అసెంబ్లీ లో ఉన్నామని మరిచిపోయారా.... ఒక వైపు ప్రతి ఒక రాష్ట్ర ప్రజలు తమిళనాడు వంక చూస్తూ ఉంటె, పద్ధతిగా ఉండటం మానేసి పరిస్థితులని ఉద్రిక్తం చేస్తున్నారు.. తమిళ నాడు శాసన సభ లో ఈనాడు జరిగిన కల్లోలం పై తీవ్ర అసంతృప్తి వ్య్తం చేసిన స్పీకర్ ధన్ పాల్ సభని మరో సరి వాయిదా వేసాడు. డీ.ఎం.కే. సభ్యులని సభ నుండి బహిష్కరించిన తరువాత తాము ఒక విలువగల స్థానంలో ఉన్నామని మరచిపోయి రెచ్చిపోయారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా