By: Oneindia Telugu Video Team
Published : March 23, 2017, 03:50

అరెరే....మంత్రి ఇంత పని చేసాడా...?

Subscribe to Oneindia Telugu

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రే కాదు.. ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా వెరైటీ పనులతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఉపేంద్ర తివారీ అనే మంత్రి ఏకంగా చీపురు చేత పట్టి తన కార్యాలయాన్ని తానే శుభ్రం చేసుకున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా