By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 04:35

అరే... అర్ధరాత్రి బుల్లి బాహుబలి బలే చేసాడే...

Subscribe to Oneindia Telugu

మీరు ఇప్పుడు చూసే వీడియో ఎక్కడో ఏంటో తెలియదు గానీ , హైదరాబాద్ లో ఒక స్ట్రీట్ లో పెట్టిన cc టీవీ ఫూటేజ్ లో దొరికింది... అయితే ఆ cc tv వీడియో లో చుసిన దృశ్యాన్ని చూసి పలువురు కొనియాడుతున్నారు... ఇంతకి మేటర్ ఏంటంటే ఒక బుడతడు వాళ్ళ చెల్లిని తీసుకుని ఆ వీధిలో నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు... అయితే అక్కడే కాచుకుని కుచ్చున్న్న వీధి సింహాలు మన బుడ్డోళ్ళను చూసి మీదకు ఉరకడం స్టార్ట్ చేసి... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు... నాలుగు వైపులా నుండి విరుచుకు పడ్డాయ్.... అయితే ఆ కుక్కలను చూసి బుద్డది పరిపాయింది.... కాని మన బుడ్డోడు మాత్రం ఏ మాత్రం బెదరకుండా.... ధీరుడిలా కుక్కలను తరిమేసాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా