By: Oneindia Telugu Video Team
Published : January 07, 2017, 11:02

గ్రామంలో హైనా హల్ చల్

Subscribe to Oneindia Telugu

హైనా అనగానే మనకు క్రూర జంతువు అని గుర్తుకు వస్తుంది. మనం టీవీల్లో, సినిమాల్లో వీటిని చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామంలో పట్టపగలు హల్ చల్ చేసింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరుగులు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ గ్రామస్తులను కాసేపు ఆందోళనకు గురి చేసింది. గ్రామంలోని కుక్కలు హైనాను వెంబడించడంతో అది ప్రజల వైపుకు దూసుకు వచ్చింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో దానిని అదుపులోకి తీసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా