• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 10, 2020, 12:50
    Duration : 02:38

    ధోనీ క్వారంటైన్ లుక్‌.. ఫ్యాన్స్ ఫిదా!

    తాజాగా నెట్టింట్లో ధోనీ ఓ కొత్త లుక్‌తో దర్శనమిచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా తన కూతురు జీవాసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసిన ఓ వీడియోలో ధోనీ తన ముద్దుల కుమార్తెతో, పెంపుడు కుక్కతో ఆహ్లాదంగా ఆటపాటలతో సమయం గడుపుతూ కనిపించాడు. సుమారు రెండు నిముషాలకు పైన సాగే ఈ వీడియోలో మహీ లుక్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. చాలా సింపుల్‌గా టీషర్ట్‌, లూజ్‌ ప్యాంట్‌లో నెరిసిన గడ్డంతో కనిపించాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. నెరిసిన గడ్డం.. నల్లటి జుట్టు.. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ స్టైల్‌‌లో ఉందన్ని ఓ అభిమాని కామెంట్ చేయగా.. ధోనీ క్వారంటైన్‌ లుక్‌ అదిరిందని మరో అభిమాని కామెంట్ చేశాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా