By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 05:21

టీసీఎస్ టెక్కీ ఆత్మహత్య:

Subscribe to Oneindia Telugu

పూణే: జీవితంపై విరక్తి పెంచుకున్న టీసీఎస్ కంపెనీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు తను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..ఈ ఘటన పూణే నగరంలో చోటు చేసుకుంది... కాన్పూర్ కు చెందిన అభిషేక్ కుమార్ (23) అనే యువకుడు ప్రేమించిన యువతి దూరం అయ్యిందన్న బాధ తో ఆత్మహత్య చేసుకున్నాడు. పూణేలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న అభిషేక్ కుమార్ స్నేహితులతో కలిసిఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. గత నెల రోజుల నుంచి ఇతను జీవితంపై విరక్తి పెంచుకున్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా