By: Oneindia Telugu Video Team
Published : March 25, 2017, 06:12

KCR నీ అంతు చూస్తా : VH

Subscribe to Oneindia Telugu

తనమీద పెట్టిన కేసులు కొట్టివేయ్యాలని, ఇదంతా ఉద్దేసపూర్వకంగానే చేస్తున్నారని ఈరోజు సోమాజీగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద హనుమంతరావు నిరసన చేపట్టారు. ఆయన్ని అక్కడే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ హనుమంతరావు నినాదాలు చేస్తుండగానే పోలీసులు ఆయన్ని తీసుకెళ్ళారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా