By: Oneindia Telugu Video Team
Published : March 14, 2017, 02:16

గడప పై కూర్చోకూడదు , నిలబడకూడదు అంటారు... ఎందుకో తెలుసా?

Subscribe to Oneindia Telugu

చాలా మంది కి గడప మీద తల పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది... అలా అస్సలు చెయ్యకూడదు అంట... అలా చేస్తే అరిస్టాలు వెంటాడుతాయట...ప్రతి రోజు గడప ముందు ముగ్గు వేస్తే అక్కడ లక్ష్మి దేవి కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా