• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 29, 2019, 11:03
    Duration : 01:45

    జల వివాదాలు పరిష్కరించుకుందామన్న జగన్,కేసీఆర్

    ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. 2019, జూన్ 28వ తేదీన ప్రగతి భవన్‌లో జరిగిన భేటీలో సుమారు ఐదు గంటల పాటు జరిగిన కీలక భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలతో పాటు నదీజలాల వివాదంపై కేసీఆర్‌, జగన్‌ మధ్య కీలక చర్చ జరిగింది. విభజన సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం చూపాలని ,అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా వినియోగించుకుని తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడటమే లక్ష్యమని స్పష్టం చేశారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు .
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా