By : Oneindia Telugu Video Team
Published : January 06, 2018, 06:28

రాశి ఫలాలు 07-01-2018 To 14-01-2018

తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. 31-12-2017 వ తేదీ ఆదివారం నుండి 6-1-2018 శనివారం వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, దక్షిణాయనం,హేమంత ఋతువు , మార్గశిర మాసం.. పుష్య బహుళ షష్టి రాత్రి 9 గంటల 41 నిమిషముల వరకు వుంది. పుబ్బ నక్షత్రం ఉదయం 7 గంటల 10 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం , యమ గండం, సమయాలు..మేష రాశి వారికి పిల్లలతో ఆనందంగా వుంటారు. అనుకున్న పనులు కార్య దీక్షతో చేస్తారు. తల్లి గారి ఆరోగ్య విషయం లో శ్రద్ద అవసరం. భార్య సహకారం తో లాభాలు చేకుర గలవు. వృషభ రాశి వారికి పని వారి సహకారం వుంటుంది. సోదరుల సహకారం కుడా వుంటుంది. మిధున రాశి వారు దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు కలవు. భార్య సహకారం తో అన్ని పనులు పూర్తి చేయగలవు. కర్కాటక రాశి వారికి ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పై శ్రద్ద వహించవలసి వుంటుంది. సింహ రాశి వారు వృత్తి కొరకు అభివృద్ధి ప్రణాలికలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభించగలదు. కన్య రాశి వారికి దూరపు బంధు ప్రనలికలుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తుల రాశి వారు చేయు పనులు ఆలస్యాన్ని ఇవ్వడం తో చిరాకు వస్తుంది. అధిక కోపం తో కొన్ని పనులు చేజారే అవకాసం వుంది. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ధనం కోసం ఆలోచన చేయవలసి వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించవలసి వుంటుంది. కొన్ని కలహాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. మకర రాశి వారికి పిల్లలతో వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం.కుంబ రాశి వారికి తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. తండ్రి గారి అనుగ్రహం పొందవలసిన సమయం. అధికారుల మన్ననలు పొందుతారు. మీన రాశి వారు అనుకున్న పనులు ఆటంకాల తో వాయిదా పడతాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more