By: Oneindia Telugu Video Team
Published : March 09, 2017, 02:28

తుందుర్రు ఫ్యాక్టరీ ... జగడ జగడమే.... ఏపీలో మరో కొత్త రగడ పురుడు

Subscribe to Oneindia Telugu

మరోసారి రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కొత్త రగడకు తెరతీశారు. నిరసనలు, ఆందోళనలు... చివరకు అరెస్ట్‌లు... ఇదీ పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసిన తాజా అంశం. ఈ జిల్లాలోని భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలను నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా